Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో రైల్వే సిబ్బంది.. ప్రయాణికులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 12:14 PM జాతీయంGeneral
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహించాల్సిన రైల్వే సిబ్బంది మద్యం మత్తులో నిద్రపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కోచ్ ప్రవేశద్వారం వద్దే దుప్పటి పరిచి పడుకోవడంతో రైలు స్టేషన్‌కు చేరుకున్నా తలుపులు తెరవలేదు. సిబ్బంది తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Comments

G
Loading comments...