Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాల లైసన్స్ రెన్యూవల్ చేసుకోవాలి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 16, 2026 7:14 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మద్యం దుకాణాల లైసన్స్ రెన్యూవల్ చేసుకోవాలి - Udayam
ధర్మవరము, ముదిగుబ్బ, తాడిమర్రి బత్తలపల్లి మద్యం దుకాణాల రెన్యువల్ నిమిత్తము గెజిట్ వచ్చిందని ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమీషనర్ వరప్రసాద్ లైసన్స్ దారులతో సమావేశంనిర్వహించారు. 18 ఓపెన్ క్యాటగిరి 2రిజర్వుడ్ కేటగిరి షాపులకు 2026-27 లైసెన్స్ ఫీజును 4 వాయిదాలలో చెల్లించాలని పర్మిట్ రూమ్ మొత్తంను 3 వాయిదాలలో చెల్లించవచ్చు, ఈనెల 21వ తేదీ సాయంత్రం మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుమును చెల్లించాలన్నారు.

Comments

G
Loading comments...