వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 సంవత్సరానికి గాను 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించిందని వినుకొండ ఎక్సైజ్ సీఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు.
అమ్మకాలపై డిజిటల్ నిఘా, ప్రతి షాపులో 4 సీసీ కెమెరాలు, రెన్యువల్‌కు 38 శాతం రుసుముతో కూడిన కొత్త పాలసీని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వ్యాపారులు నిబంధనలకు లోబడి విక్రయాలు జరపాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

