Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 2:39 PM అమరావతిGeneral
మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించే అవకాశం ఉంది. తుఫాన్ సహాయక చర్యల కార్యాచరణ, పంట నష్టం వివరాలు వెల్లడించనున్నారు. విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...