Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రవి కుమార్

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 7:50 PM నారాయణపేటGeneral
మద్దూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రవి కుమార్ - Udayam
నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరికేంటి రవి కుమార్ ని మద్దూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యాలో నియమించారు. మండల అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ బలోపేతానికి ఎల్లపుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...