Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిరలో టీడీపీలోకి పలువురి చేరిక

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:55 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మడకశిరలో టీడీపీలోకి పలువురి చేరిక - Udayam
మడకశిరలోని 7వ వార్డు చీపులేటి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, గ్రామ ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు.

Comments

G
Loading comments...