వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచినట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ మురళీధర్ తెలిపారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
23 వార్డుల కౌన్సిలర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లు, గుర్తులను బ్యాలెట్ పేపర్లలో పరిశీలించిన అనంతరం వాటిని పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచినట్లు తెలిపారు.
Comments
Loading comments...

