వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా 15 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో టీడీపీ 8, వైసీపీ 3, స్వతంత్రులు 3, సీపీఐ నుంచి ఒకరు ఉన్నట్లు ఆర్వో కృష్ణమోహన్ తెలిపారు.
మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.
Comments
Loading comments...

