Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దినాయునిపల్లెలో వైసీపీ నేతల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:41 PM అన్నమయ్యGeneral
మద్దినాయునిపల్లెలో వైసీపీ నేతల ప్రచారం - Udayam
ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెలో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి చంద్రకళను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గత వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రచారంలో సుదర్శన్, సురేంద్రనాథ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...