Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యగడ్డ ఉద్ధృతితో రాకపోకలు బంద్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:21 PM అల్లూరి General
మత్స్యగడ్డ ఉద్ధృతితో రాకపోకలు బంద్ - Udayam
తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలోని పరదానిపుట్టు వద్ద మత్స్యగడ్డ ఉప్పొంగింది. వరద నీరు వంతెనపై నుంచి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి నేపథ్యంలో ఎవరూ వంతెన దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...