Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రాపో 23’లో భారీ నైట్‌ యాక్షన్‌

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 10:01 AM జాతీయంవినోదం
‘రాపో 23’లో భారీ నైట్‌ యాక్షన్‌  - Udayam
రామ్‌పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘రాపో 23’ రెండో షెడ్యూల్‌ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో కిలోమీటరు మేర విస్తరించిన ప్రాంతంలో భారీ నైట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ను కృష్ణపోతినేని నిర్మిస్తున్నారు. కెవిన్‌ మాస్టర్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేయగా.. సినిమాటోగ్రాఫర్‌ తిరు ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.

Comments

G
Loading comments...