వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ సంస్థ తన కార్ల ధరలను జూన్ నుండి రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ద్రవ్యోల్బణం, కార్ల తయారీ వ్యయాలు అధికమవ్వడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ వివరించింది.
మోడల్, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల పెంపు ఉంటుంది. ప్రస్తుతం సంస్థ ఎస్-ప్రెసో నుండి ఇన్‌విక్టో మోడళ్ల వరకు విక్రయిస్తోంది.
Comments
Loading comments...

