Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుందాయ్ కార్ల ధరల పెంపు

Follow Udayam on Google
Priya Mehra May 27, 2026 5:58 PM జాతీయంబిజినెస్
హ్యుందాయ్ కార్ల ధరల పెంపు - Udayam
ముడిసరకుల వ్యయం పెరగడంతో హ్యుందాయ్‌ కార్ల ధరలు జూన్ 1 నుంచి పెరగనున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.12,800 వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్యకలాపాల వ్యయం భారం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులపై భారం వేయాలనే ఉద్దేశం తమకు లేదని సంస్థ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...