Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే మారథాన్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:33 AM మార్కాపురంGeneral
మార్కాపురంలో ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే మారథాన్ - Udayam
మార్కాపురంలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 5కే మారథాన్‌ నిర్వహించారు. కోర్టు సెంటర్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ విజయసునీత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్‌ఐవీపై అపోహలు తొలగించి, నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. మారథాన్‌లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...