Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానససరోవర్ యాత్ర ప్రారంభం

Follow Udayam on Google
Rohit Jun 16, 2026 6:55 PM జాతీయంGeneral
మానససరోవర్ యాత్ర ప్రారంభం - Udayam
మానససరోవర్ యాత్ర తొలి బ్యాచ్ సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు చేరుకుంది. 44 మంది యాత్రికులతో కూడిన ఈ బృందం ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. జూన్ 20 నాటికి వీరు నాథులా పాస్ మీదుగా కైలాస్ మానససరోవర్‌కు చేరుకోనున్నారు. ఈ ఏడాది మొత్తం 10 బ్యాచ్‌లలో 500 మందికి పైగా యాత్రికులు వెళ్లనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వీరికి మెడికల్ సిబ్బంది సహకారం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...