Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో

Follow Udayam on Google
Arun Singh May 31, 2026 12:56 PM జాతీయంGeneral
ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో - Udayam
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు. అతడికి చికిత్స చేయొద్దని వైద్యులపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ క్రమంలో ఆసుపత్రి సీఈఓ ప్రదీప్ టాండన్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండదు.. అప్పుడు మా సత్తా చూపిస్తాం' అని వార్నింగ్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...