Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేల్లో భారీ దోపిడీ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 13, 2026 10:34 AM జాతీయంGeneral
రైల్వేల్లో భారీ దోపిడీ - Udayam
భారతీయ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే బెడ్‌రోల్ సామగ్రి భారీగా మాయమవుతోంది. 2022 జనవరి నుండి 2026 మే వరకు దేశవ్యాప్తంగా దాదాపు 1.27 కోట్ల టవళ్లు, దిండ్లు, దుప్పట్లు చోరీకి గురైనట్లు ఆర్‌టీఐ (RTI) నివేదిక ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైల్వేలోని 54 డివిజన్లు అందించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రజా ఆస్తుల పట్ల ప్రజల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...