Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడ ఎంపీడీవోగా మహిపాల్ రెడ్డి బాధ్యతల స్వీకారం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:06 PM సిద్దిపేటGeneral
కోహెడ ఎంపీడీవోగా మహిపాల్ రెడ్డి బాధ్యతల స్వీకారం - Udayam
కోహెడ మండల నూతన ఎంపీడీవోగా మహిపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల వెంకటేశ్వర్లు, బండారి శ్రీశైలం, బత్తిని వెంకన్న పాల్గొన్నారు.

Comments

G
Loading comments...