వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో ఒక ఆలయ స్లాబ్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

