వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన జలాశయాలలో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించేందుకు కువైట్ కంపెనీతో రూ. 7,430 కోట్ల విలువైన భారీ అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దేశంలోనే అతిపెద్ద అంతర్గత జలవనరులు ఉన్న తమ రాష్ట్రానికి ఇది ఎంతో ప్రయోజనకరమని మంత్రి నారాయణ్ సింగ్ పన్వార్ తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా సదరు కువైట్ ప్రైవేట్ సంస్థ రాష్ట్రంలోని జలాశయాలలో కేజ్ కల్చర్ (పంజర పెంపకం) చేపట్టడమే కాకుండా, తదుపరి ప్రాసెస్సింగ్ యూనిట్లను కూడా నెలకొల్పుతుందని ఆయన వివరించారు.
Comments
Loading comments...

