Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 09, 2026 2:37 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా జాతీయ రహదారి 43పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, వర్షం కారణంగా అదుపుతప్పిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...