Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాట వినట్లేదని కుమార్తెను హత్య చేసిన తల్లి

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:31 AM హైదరాబాద్General
మాట వినట్లేదని కుమార్తెను హత్య చేసిన తల్లి - Udayam
కొత్తూరులో మాట వినట్లేదని 14 ఏళ్ల కుమార్తె సువర్చలను తల్లి విజయలక్ష్మి గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 27న గొడవ జరిగినప్పుడు బాలికను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మెడకు చీర చుట్టినట్లు వెల్లడించారు. తొలుత ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా మార్చారు.

Comments

G
Loading comments...