వార్తలకు తిరిగి వెళ్లండి

మార్టూరు జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొలలపూడి క్రాస్‌రోడ్ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Loading comments...

