Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో రెండు వార్డుల్లో టీడీపీ విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:08 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో రెండు వార్డుల్లో టీడీపీ విజయం - Udayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో 6, 18వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 6వ వార్డులో నాగళ్ల కేదార్‌నాథ్ 575 ఓట్ల మెజారిటీతో, 18వ వార్డులో కురుకుంట్ల ప్రసాద్ 720 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలకు కూటమి శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి.

Comments

G
Loading comments...