వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కూటమి, వైసీపీ నేతలు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాలకు ఒక్కరోజే మిగలడంతో ఇరు పార్టీల అభ్యర్థులు బెట్టింగ్‌లు కాస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కీలక ప్రాంతాల్లో డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

