వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపాలిటీలో ఆరు వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. 22వ వార్డులో జనసేన అభ్యర్థిని నాసీమా బేగం 182 ఓట్ల మెజారిటీతో, 9వ వార్డులో టీడీపీ అభ్యర్థిని ముత్తజాబి 770 ఓట్లతో గెలిచారు.
10వ వార్డులో కొప్పుల జ్యోతి 518, 13వ వార్డులో తిప్పనబోయిన జ్యోతి 676, 34వ వార్డులో షేక్ బీబీ 310, 2వ వార్డులో నాగరాజు 341 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Comments
Loading comments...

