వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మండలంలో తుఫాన్ ప్రభావంతో నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి 3వ తేదీ తెల్లవారుజాము వరకు గంటకు 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 9703578434, 7989537285 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

