Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలువ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సూర్యకుమారి

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 1:52 PM శ్రీకాకుళంGeneral
మాలువ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సూర్యకుమారి - Udayam
సారవకోట మండలం మాలువ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పల్లి సూర్యకుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అధిక మెజారిటీ తెస్తుందని ఆమె అన్నారు. గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా అందించిన పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలత తమ విజయానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...