వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మక్కువ నేతలతో కలిసి కలిశారు.
సాలూరు రాజకీయ పరిస్థితులపై చర్చించి, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు అండగా ఉండాలని కోరారు. భేటీలో జడ్పీటీసీ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు రంగునాయుడు ఉన్నారు.
Comments
Loading comments...

