వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మాగనూరు పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఎస్‌ఐ కే. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల విధులు, స్టేషన్ విభాగాల గురించి వివరించారు.
నేరాల దర్యాప్తు తీరు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ సేవలను తెలుసుకునేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

