Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ చేరిన ఎల్‌పీజీ నౌక!

Follow Udayam on Google
Rajdeep Sardesai May 18, 2026 10:39 AM జాతీయంGeneral
గుజరాత్ చేరిన ఎల్‌పీజీ నౌక! - Udayam
పశ్చిమాసియా సంక్షోభం వేళ 20,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో కూడిన నౌక హర్మూజ్ జలసంధిని దాటి గుజరాత్‌లోని కండ్లా పోర్టుకు సురక్షితంగా చేరింది. ఖతార్ నుండి బయలుదేరిన ఈ నౌక శనివారం రాత్రి లంగరు వేసింది. వాణిజ్య నౌకలపై దాడులు, నౌకాయాన స్వేచ్ఛకు అడ్డంకులు ఆమోదయోగ్యం కాదని ఐరాసలో భారత్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...