వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో లంకమల్లారం సర్పంచ్ పూణేం రమేశ్ ఎంపీడీవో శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు తీర్మానం చేసినట్లు తెలిపారు.
సంబంధిత శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని పేర్కొంటూ, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

