Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనగరం పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:10 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
లక్ష్మీనగరం పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన - Udayam
దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం ప్రాథమిక పాఠశాలలో భద్రాచలం మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేయకూడదని, బాల్యవివాహాల సమాచారం అధికారులకు తెలియజేయాలని సూచించారు. బడి మానేసిన పిల్లల వివరాలు అందించాలని,గంజాయి,ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పారా లీగల్‌ వాలంటీర్‌ వెంకటరమణరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...