Back to feed
మహిళల కోసం గద్వాలలో హెల్త్ స్క్రీనింగ్ సెంటర్
Harika Jun 16, 2026 12:32 PM గద్వాల 6 viewsabout 3 hours ago

గద్వాలలోని ధరూరులో మహిళల కోసం ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ కేంద్రంలో ప్రతిరోజూ 50 మంది మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ఈ సదుపాయం ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...



