Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్త బ్రిడ్జి

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 7:53 AM హైదరాబాద్General
లింగంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్త బ్రిడ్జి - Udayam
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రూ.308 కోట్లతో నాలుగు లైన్ల స్టీల్ ఆర్‌ఓబీ నిర్మించనున్నారు. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు 2 కి.మీ. మేర వంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో గచ్చిబౌలి, తెల్లాపూర్, నల్లగండ్ల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. పనులు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్‌ను వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...