Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల- కొత్త యర్రబోయినపల్లి రోడ్డుకు డిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:54 PM ఖమ్మంGeneral
 లింగాల- కొత్త యర్రబోయినపల్లి రోడ్డుకు డిమాండ్ - Udayam
లింగాల–కొత్త యర్రబోయినపల్లి మధ్య రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు పాత రోడ్డుకు మరమ్మతులు కాకుండా కొత్తగా రెండు లైన్ల రహదారి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ, ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...