Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిక్కర్ కేసుపై పేర్ని నాని విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:28 PM గుంటూరుGeneral
లిక్కర్ కేసుపై పేర్ని నాని విమర్శలు - Udayam
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే లిక్కర్ కేసు పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సిట్ దర్యాప్తు టీవీ సీరియల్‌లా సాగుతోందని, ఇప్పటివరకు కనీసం మూడు రూపాయలు కూడా పట్టుకోలేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

Comments

G
Loading comments...