Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయానికి టాయిలెట్ నిర్మిస్తాం: ఛైర్మన్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:41 PM కడపGeneral
గ్రంథాలయానికి టాయిలెట్ నిర్మిస్తాం: ఛైర్మన్ - Udayam
పోరుమామిళ్ల శాఖా గ్రంథాలయానికి త్వరలో టాయిలెట్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దాసరి భాను ప్రకాశ్ తెలిపారు. బుధవారం గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన ఆయన, సమ్మర్ క్యాంప్ నిర్వహణ, రికార్డులను పరిశీలించి లైబ్రేరియన్ ఆఫ్రిది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠకుల అభ్యర్థన మేరకు పోటీ పరీక్షల పుస్తకాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...