Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానాడులో కార్యకర్తలే అధినేతలు: చంద్రబాబు

Follow Udayam on Google
Vikram Chandra May 21, 2026 4:10 PM అమరావతిGeneral
మహానాడులో కార్యకర్తలే అధినేతలు: చంద్రబాబు - Udayam
తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. పార్టీ సుప్రీం పీఠంపై కార్యకర్తలే ఉంటారనే భావన రాబోయే మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, మహిళలు, బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం బలంగా వెళ్లాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించనున్న మహానాడు కోసం పొలిట్‌బ్యూరో మొత్తం 19 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. వక్తలు సూటిగా మాట్లాడాలని సీఎం సూచించారు.

Comments

G
Loading comments...