వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ మండలం బూరుగూడలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ చివరి విడత ప్రవేశాల నమోదు కొనసాగుతోందని ప్రిన్సిపల్ శారద తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజులపాటు దోస్త్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.
ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. BA, బీకాం, బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీ, MPC, ఎంపీసీఎస్ కోర్సుల్లో పరిమిత సీట్లు ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

