Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి తగాదాతో వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
Harika Jun 15, 2026 2:42 PM నల్గొండGeneral
భూమి తగాదాతో వ్యక్తి దారుణ హత్య - Udayam
నల్లగొండ జిల్లా రోటిగడ్డ తండాలో భూమి గట్టు తగాదా దారుణ హత్యకు దారితీసింది. ఇరువర్గాల ఘర్షణలో నేనావత్ రవీందర్ నాయక్‌ను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితులు పరారీలో ఉండగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...