వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి సహచరులతో కలిసి బుధవారం లక్నాపూర్ ప్రాజెక్ట్‌లో బోటింగ్ చేశారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న లక్నాపూర్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రాజెక్ట్ అభివృద్ధితో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

