వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు మోదీ తెలిపారు.
Comments
Loading comments...

