Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లైఫ్ సర్టిఫికెట్‌పై కీలక ప్రకటన

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:45 AM జాతీయంGeneral
లైఫ్ సర్టిఫికెట్‌పై కీలక ప్రకటన - Udayam
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను నవంబర్ 30, 2026లోపు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువు దాటితే డిసెంబర్ నుంచి పింఛన్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఉమాంగ్, జీవన్ ప్రమాణ్ యాప్‌ల ద్వారా ఫేస్ అథెంటికేషన్‌తో లేదా బ్యాంకులు, పోస్టాఫీసులు, సీఎస్‌సీలలో సర్టిఫికెట్ సమర్పించవచ్చు. ఆలస్యంగా సమర్పించినా నిలిచిన పింఛన్ బకాయిలు జమవుతాయి.

Comments

G
Loading comments...