వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం నాక్సన్‌పల్లిలో శ్రీ మాతాజీ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. అల్మాయిపేటకు చెందిన లక్ష్మణ్ రూ.41 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.
అనంతరం గ్రామ పురవీధుల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. యువత నృత్యాలు, కోలాటాలతో సందడి చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.
Comments
Loading comments...

