వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో మహంకాళి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తొలి లడ్డూ వేలం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ కుటుంబం రూ.1.50 లక్షలకు లడ్డూను కైవసం చేసుకుంది.
అనంతరం రవి నాయక్ కుటుంబ సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

