Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపేడులో రూ.29,516కు లడ్డూ కైవసం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:14 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఎంపేడులో రూ.29,516కు లడ్డూ కైవసం - Udayam
టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామంలోని పోశమ్మ గుడి వద్ద శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన కోటగిరి స్వర్ణలత–సతీశ్ గౌడ్ దంపతులు రూ.29,516కు లడ్డూను కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...