Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లావేరులో నేలకొరిగిన ప్రత్తి పంట

Follow Udayam on Google
Raghu Sep 23, 2026 2:33 PM శ్రీకాకుళంGeneral
లావేరులో నేలకొరిగిన ప్రత్తి పంట - Udayam
​లావేరు మండలంలోని గోవిందపురం పంచాయతీ ఇజ్జాడపాలెంలో తుఫాన్ ప్రభావంతో సుమారు 50 ఎకరాల్లో ప్రత్తి పంట దెబ్బతింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులకు మొక్కలు నేలకొరిగాయి. దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం ద్వారా తక్షణ పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...