Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 9:57 AM జాతీయంవాణిజ్యం
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా పెరిగి 23,454.05 వద్ద, సెన్సెక్స్‌ 50 పాయింట్లకుపైగా లాభపడి 74,901.50 వద్ద ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్‌ చర్చలపై అంచనాలు, ముడిచమురు ధరల కదలికలను ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. రూపాయి 95.75 వద్ద ప్రారంభమైంది. ఐటీ మినహా ఇతర రంగాల సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి.

Comments

G
Loading comments...