వార్తలకు తిరిగి వెళ్లండి

కవులూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.19.61 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
సంక్షేమానికి రూ.14.62 కోట్లు, వైద్యానికి రూ.83.63 లక్షలు, రోడ్లు, సాగునీటి పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

